పరీక్షల వేళ విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట.పరీక్షల వేళ విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి పెద్దపీట.

•ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల 20న తల్లిదండ్రుల సమావేశ కార్యక్రమంసిద్దిపేట(మనప్రజాప్రతినిధి):జనవరి5పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా ఉండేందుకు సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో సోమవారం ప్రత్యేక ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కళాశాలలోని ప్రధమ, ద్వితీయ సంవత్సరం అన్ని గ్రూపుల విద్యార్థులను మైదానంలో క్రమబద్ధంగా కూర్చోబెట్టి సుమారు అరగంట పాటు ధ్యానం చేయించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్ కమిషనరేట్ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థుల సమగ్ర అభివృద్ధిలో భాగంగా వారంలో రెండు రోజుల పాటు మెడిటేషన్...