కాంగ్రెస్ హయాంలో 19వ వార్డుకు రూ.1.70 కోట్ల అభివృద్ధి నిధులు
•సమగ్రఅభివృద్ధికి నిదర్శనంగారోడ్లు,డ్రెయిన్లు,లైటింగ్ పనులుమాజీకౌన్సిలర్ పట్లూరినాగరాజుగౌడ్సదాశివపేట,జనవరి16(మనప్రజాప్రతినిధి)సదాశివపేట పట్టణంలోని 19వ వార్డు అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం గణనీయమైన నిధులు కేటాయించిందని వార్డు మాజీ కౌన్సిలర్ పట్లూరి నాగరాజు గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల కాలంలోనే టీయూఎఫ్ఐడీసీ నిధుల కింద మొత్తం రూ.1.70 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు కావడం విశేషమని అన్నారు.ఈ నిధులు మంజూరు చేసినందుకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి, టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి గారికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా పట్లూరి నాగరాజు గౌడ్...