రాజకీయ లెక్కల మధ్య నలిగిపోతున్న కుటుంబాలు

- మద్యం విధానం వెనుక అసలు రాజకీయం ఏంటి?- మద్యం ద్వారా ఆదాయం, ప్రజల జీవితాలపై ప్రభావం- నిషేధ హామీలు, అమల్లో సడలింపులుగంజాయి శ్రీనివాస్,జనవరి 22 (మనప్రజాప్రతినిధి):రాష్ట్ర రాజకీయాల్లో మద్యం విధానం ఎప్పటికప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్న అంశంగా మారింది. అధికారంలోకి రాకముందు మద్యం నియంత్రణ, నిషేధం, సామాజిక బాధ్యత అంటూ హామీలు ఇస్తున్న ప్రభుత్వాలు… అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆదాయ అవసరాల పేరుతో అదే విధానాలను సడలిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం...