చండ్రుపట్ల సొసైటీలో రైతులు ఆందోళన

యూరియా అంధకా రైతులు గందరగోళం గత 20 రోజుల నుండి యూరియా అంధక చేతికొచ్చిన పంట నాశనం అవుతుందని రైతుల ఆవేదన. ప్రజాప్రతినిధిన్యూస్//కల్లూరు జనవరి 27 కల్లూరు మండల పరిధి చండ్రుపట్ల  గ్రామ సొసైటీ పరిధిలో గల రైతులకు తక్షణమే యూరియా కట్టలు ఇవ్వాలి అంటూ సొసైటీ ముందు ధర్నా చేయటం జరిగింది  మా గ్రామంలో ఉన్న రైతులకు  ఇవ్వకుండా పక్క గ్రామంలో సుమారు ఎనిమిది వందల ఎకరాల మాత్రమే సాగులో ఉన్న రైతులకు  రైతులకు ఇస్తున్నారు అంటూ రైతు వేదకలు లో   సుమారు...