మహిళలకు ₹50,000 స్వయం ఉపాధి ఆర్థిక సహాయం-మైనారిటీ అధ్యక్షుడునిజాం.

మనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్ భూంపల్లి మండలం.దుబ్బాక నియోజకవర్గం.సిద్దిపేట జిల్లాఅక్బర్‌పేట్ భూంపల్లి మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో మైనారిటీ అధ్యక్షులు నిజాం మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన కింద మైనారిటీ మహిళలకు స్వయం ఉపాధి కోసం ₹50,000/- ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.ఈ పథకం ద్వారా మైనారిటీ మహిళలు స్వయం ఉపాధి వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే చివరి తేదీ జనవరి 10, 2026 అని స్పష్టం చేశారు.పథకం ప్రయోజనాలు:స్వయం...