manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 5:46 am Editor : Mana Praja Prathinidhi

బండ నరేందర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలో మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి

మన ప్రజాప్రతిని తెలుగు దినపత్రిక
జనవరి:-6/1/26:
మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ జిల్లా బి .ఆర్.ఎస్ అధ్యక్షురాలు మెదక్ జిల్లా నియోజకవర్గం ప్రజల ఆశాజ్యోతి అనునిత్యం ప్రజల పక్షాన నిలబడి ప్రజల సమస్యలను పట్టించుకోని తన జీవితాన్ని అంకితం మెదక్ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేసిన మెదక్ జిల్లా పులిబిడ్డ శ్రీమతి గౌరవనీయులు  ఎం పద్మాదేవేందర్ రెడ్డి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు. మెదక్  జిల్లా బి.ఆర్ఎస్.ప్రతి ఒక్క లీడర్స్ కార్యకర్తలు జన్మదిన వేడుకలకు  హజారు
కాగలరు కోరుచున్నాము.