ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
షాపుల్లో లేని యూరియా యాప్ లో దొరుకుతుందా నంగునూరు జనవరి 9 మన ప్రజా ప్రతినిధి సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం నర్మేట లో ఆయిల్ పామ్ ప్యాక్టరీ నీ సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్బంగా హరీష్ రావు మాట్లాడుతు సిద్దిపేట నియోజక వర్గం పూర్తి స్థాయిలో నూనె ఉత్పత్తిని ప్రారంభించింది అనిమాజీ సీఎం కేసీఆర్ కలలు నేడు నిజమైన సందర్బంగా చాలా ఆనందంగా ఉంది అన్నారు రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిందనికరోనా వచ్చిన...