బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

•రైతుల రాకపోకలకు ఉపయోగపడే మోద్దుల పంపు–చెక్‌డ్యామ్ వద్ద బ్రిడ్జి పనులకు శ్రీకారం•రూ.30 లక్షల నిధులతో ధమ్మక్కపల్లి పరిధిలో కీలక బ్రిడ్జి నిర్మాణం•కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి•గజ్వేల్ ఇన్‌చార్జి నర్సారెడ్డి చేతుల మీదుగా బ్రిడ్జి పనుల ప్రారంభం మనప్రజాప్రతినిధి//కొండపాక.జనవరి28కొండపాక మండల పరిధిలోని ధమ్మక్కపల్లి గ్రామపంచాయతీ రెవెన్యూ పరిధిలో మోద్దుల పంపు–చెక్‌డ్యామ్ ప్రాంతంలో నిర్మించనున్న బ్రిడ్జి పనులకు గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఆయన సహకారంతో రూ.30 లక్షల నిధులు...