కొండపాకలో శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన విద్యాసంస్థల్లో ఉచిత ప్రవేశాలు
కొండపాకమండలం.మనప్రజాప్రతినిధి//జనవరి15గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద బాలికలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కొండపాక మండల పరిధిలో 2018లో ప్రారంభమైన శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతన విద్యాసంస్థలు 12 ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి సౌందర్యం మధ్య విద్యను అందిస్తున్నా యి.ఈ విద్యాసంస్థలో ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు తల్లిదండ్రులకు రూపాయి భారం లేకుండా ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందిస్తున్నట్లు కళాశాల చైర్‌పర్సన్, ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా బాలికలకు పూర్తిగా ఉచిత విద్య కల్పిస్తున్నట్లు...