పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ,

మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.డిసెంబర్31కొండపాక మండలంలోని మర్పడ్గ గ్రామంలో బుధవారం రోజున జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని సర్పంచ్ ఆకారం బాలరాజ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బర్ల సంతోష్ యాదవ్, పశువైద్యాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ బాలరాజ్ మాట్లాడుతూ… ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గొర్రెలు, మేకలు వంటి జీవాలకు నట్టల నివారణ మందులను ఉచితంగా పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ మందుల వలన జీవాలు నులిపురుగుల బారిన పడకుండా ఉండటంతో పాటు, పోషకాలు సమర్థంగా గ్రహించి...