శ్రీ సిద్దేశ్వర స్వామి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన గంగలపూడి గిరిధర్ రెడ్డి
ప్రజాప్రతినిధి ఏర్పేడు మండలం జనవరి 10.తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది . ప్రతి సంవత్సరం మాదిరిగానే శ్రీ సిద్దేశ్వర స్వామి టోర్నమెంటును గంగలపూడి గిరిధర్ రెడ్డి. పార్థసారధి రెడ్డి.ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. శ్రీ సిద్దేశ్వర స్వామి క్రికెట్ టోర్నమెంట్ ఈ రోజు గంగలపూడి గిరిధర్ రెడ్డి మరియూ పార్ధసారధి రెడ్డి .అధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది.వారు ఈ టోర్నమెంట్ గురించి మాట్లాడుతూ.. ప్రతి సంక్రాంతికి చుట్టుపక్కల గ్రామల...