manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 18 January 2026, 2:07 pm Editor : Mana Praja Prathinidhi

యడవేల్లి నాగరాజుని పరామర్శించిన గంజాయి శ్రీనివాస్

మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, జనవరి18:

లాల్ లక్ష్మీపురం గ్రామ వాసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు యాడవెల్లి నాగరాజు రాత్రి మిర్యాలగూడ ప్రభుత్వ హాస్పటల్ లో అడ్మిన్ కావడం జరిగింది విషయం తెలుసుకొని అతనిని పరామర్శించిన మనప్రజాప్రతినిధిపత్రిక,ప్రజాప్రతినిధి టీవీ ఛానల్ చైర్మన్, గంజాయి శ్రీనివాస్ అనంతరం వైద్యులతో మాట్లాడుతూ అతనికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో గోడ్డేటి గురువయ్య,అనంతు రాకేష్, తదితరులు పాల్గొన్నారు..