సమ్మక్క సారలమ్మ జాతరకు సాధారణ సెలవులు ప్రకటించాలి

•తెలంగాణటీచర్స్ యూనియన్(TTU) డిమాండ్మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి29ఆసియా ఖండంలోనే అత్యంత వైభవంగా నిర్వహించే గొప్ప జాతరగా, తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 30,31 తేదీలలో సాధారణ సెలవులు ప్రకటించాలి అని తెలంగాణ టీచర్స్ యూనియన్ (TTU) రాజన్నసిరిసిల్ల జిల్లా శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి, ప్రధాన కార్యదర్శి దూస మధులు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తెలంగాణలోని సబ్బండ వర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ జాతరకు రాష్ట్రంతో...