భూంపల్లిలో సీసీ రోడ్డు, కల్వాటు పనులకు భూమి పూజ
•ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యమనప్రజాప్రతినిధి//అక్బర్‌పేట్–భూంపల్లి మండలం.సిద్దిపేట జిల్లా.జనవరి 10అక్బర్‌పేట్–భూంపల్లి మండల పరిధిలోని భూంపల్లి గ్రామంలో ప్రజలకు ఎంతోకాలంగా ఇబ్బందిగా మారిన మట్టి రోడ్డు సమస్యకు పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద సీసీ రోడ్డు నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ శ్రీ బక్కి వెంకటయ్య గారు భూమి పూజ చేసి ప్రారంభించారు.అదేవిధంగా ఖాజీపూర్–బేగంపేట నుంచి గుర్రాలపల్లి...