manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 08 January 2026, 1:46 pm Posted by : MANA PRAJA PRATINIDHI

నూతన సంవత్సర శుభాకాంక్షలు

మనప్రజాప్రతినిధి//తెలుగు దినపత్రిక

ఖమ్మం కార్పొరేషన్ మంత్రి తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ కి నూతన సంవత్సర -2026 శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలబోయిన వెంకటేశ్వర్లు.గురువారం రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికిరణం  తుమ్మల నాగేశ్వరావు  క్యాంపు కార్యాలయంలో మంత్రి  తనయుడు  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర-2026 శుభాకాంక్షలు తెలియపరచిన  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలబోయిన వెంకటేశ్వర్లు.
పాల్గొన్న 58 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మున్నేన జగన్, ముత్యం సూర్య తదితరులు ఉన్నారు.