నూతన సంవత్సర శుభాకాంక్షలు

మనప్రజాప్రతినిధి//తెలుగు దినపత్రికఖమ్మం కార్పొరేషన్ మంత్రి తనయుడు డాక్టర్ తుమ్మల యుగంధర్ కి నూతన సంవత్సర -2026 శుభాకాంక్షలు తెలిపిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలబోయిన వెంకటేశ్వర్లు.గురువారం రోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధికిరణం  తుమ్మల నాగేశ్వరావు  క్యాంపు కార్యాలయంలో మంత్రి  తనయుడు  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర-2026 శుభాకాంక్షలు తెలియపరచిన  ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాలబోయిన...