సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే మరో తెలంగాణ ఉద్యమమే

బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బోరేం రాజేశ్వర్ హెచ్చరికసిద్దిపేటజిల్లా,అక్బర్‌పేట్–భూంపల్లిమండలం.జనవరి11జిల్లాలను కుదిస్తామన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్‌ఎస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బోరేం రాజేశ్వర్ తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…జిల్లాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇబ్బందులు వస్తాయన్న పొంగులేటి వ్యాఖ్యలు పూర్తిగా సరికాదని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఆర్టికల్–3 ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన సౌలభ్యం కోసం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల...