సిరిసిల్లజిల్లా రద్దు చేస్తే ఆమరణ నిరాహార దీక్షే తుదిశ్వాస!
•జిల్లాఉద్యమకారుడు మారవేణి రంజిత్ కుమార్ ఘాటు హెచ్చరికమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి17రాజన్న సిరిసిల్ల జిల్లాను రద్దు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని జిల్లా ఉద్యమకారుడు మారవేణి రంజిత్ కుమార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.జిల్లా ఏర్పాటుతోనే సిరిసిల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి బాట పట్టిందని, ఇప్పుడు జిల్లాను రద్దు చేయడం అంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి నుంచి వెనక్కి నెట్టడమేనని ఆయన మండిపడ్డారు. ప్రజల...