మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లే
- రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రకటన- మూడో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సీఎం ప్రసంగంగుంటూరు, జనవరి 5 (మనప్రజాప్రతినిధి): మాతృభాష మన మూలాలకు, మన సంస్కృతికి ప్రతీక అని, ప్రపంచంతో పోటీ పడేందుకు ఆంగ్ల భాష అవసరమైనప్పటికీ మాతృభాషను విస్మరిస్తే మన ఉనికినే కోల్పోయినట్లవుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.గుంటూరులోని శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక నగరంలో మూడు రోజులుగా నిర్వహించిన...