జనశక్తి పేరుతో దందాలు…మరో నిందితుడి అరెస్ట్ – కంట్రీమేడ్ పిస్టల్ స్వాధీనం.
•వ్యాపారులు, రియల్ ఎస్టేట్ యజమానులను బెదిరించి వసూళ్లు – కంట్రీమేడ్ పిస్టల్, తూటాల స్వాధీనం•నక్సలైట్ల ముసుగులో అక్రమ వసూళ్లు – పరారీలో ఉన్న నిందితుడు పట్టుబడ్డాడు మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.జనవరి21జనశక్తి నక్సలైట్ల పేరుతో వ్యాపారులు, రియల్ ఎస్టేట్ యజమానులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న ముఠాలోని మరో సభ్యుడిని సిరిసిల్ల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఒక కంట్రీమేడ్ పిస్టల్, అదనపు మ్యాగజైన్‌తో పాటు 8 రౌండ్ల తూటాలను స్వాధీనం చేసుకున్నట్లు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.ఇదివరకే ఈ ముఠాకు చెందిన తోకల శ్రీకాంత్,...