కొలనురులో నూతన ప్రజాప్రతినిధులకు, పంచాయతీ సిబ్బందికి ఘనంగా సన్మానం
మనప్రజాప్రతినిధి// రాజన్నసిరిసిల్లజనవరి ,06గ్రామ అభివృద్ధిలో భాగస్వాములయ్యే ప్రజాప్రతినిధులను గౌరవించుకోవడం మన బాధ్యత అని నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పేర్కొన్నారు. మంగళవారం కొలనురు గ్రామంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడింది.ఈ సందర్భంగా గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులను సంఘం ప్రతినిధులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. వారితో పాటు గ్రామ పరిపాలనలో కీలక పాత్ర పోషిస్తున్న పంచాయతీ కార్యదర్శి (సెక్రటరీ), కారోబర్ మరియు పారిశుద్ధ్య కార్మికులను కూడా ప్రత్యేకంగా...