లాల్ లక్ష్మీపురం లోడ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా
_బ్రేకట్ట సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..._వాహనదారులు,ప్రజలకు, మురికి కాలువలో నీళ్ళు పోవాలన్న సరైన వసతు లు లేక ఇబ్బందులకు గురి..._గ్రామ సర్పంచ్, కార్యదర్శి, అధికారులు తక్షణమే చొరవ తీసుకొని డ్రైనేజీ కట్ట మరమ్మతులు చేయాలని ప్రజలు వేడుకుంటున్నారు.._తూతూ మంత్రముగా అధికారుల పనితీరు ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.._డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది, నామమాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు._కొత్త డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి, ఇప్పుడున్న డ్రైనేజీ బ్రేకట్టను క్రమ బంధంగా నిర్మూలించాలి.._పాడైన డ్రైనేజీ వ్యవస్థను తొలగించి వాటి...