మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం:జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్..
బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించిన జిల్లా యంత్రాంగం శ్రీకాళహస్తి నియోజకవర్గం, జనవరి 22 (మన ప్రజా ప్రతినిధి):మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు–2026ను ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తూ సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యం ఇస్తామని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు. ఫిబ్రవరి 10 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న ఉత్సవాల ఏర్పాట్లపై గురువారం శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు సజావుగా దర్శనం కల్పించేలా శాంతి భద్రతలు, వాహనాల...