కులం ఇంకా మనల్ని నియంత్రిస్తోందా?

- సమానత్వం మాటల్లోనేనా?- ఓటు నుంచి పెళ్లివరకు కుల ప్రభావం- మార్పు ఎప్పుడు మొదలవుతుంది? జనవరి 4 (మనప్రజాప్రతినిధి):దేశం ఆధునికత వైపు వేగంగా సాగుతున్నా సమాజాన్ని ఇంకా కనిపించని తాడు లాగుతున్నది కులమేనా? విద్య, ఉద్యోగాలు, పట్టణ జీవితం, సోషల్ మీడియా అనిపించినా కీలక నిర్ణయాల దగ్గరకు వచ్చేసరికి కులం ముందుకు రావడం వాస్తవంగా కనిపిస్తోంది. “మనం మారిపోయాం” అని అనుకునే స్థితి ఒకవైపు ఉంటే, ప్రవర్తనలో మాత్రం పాత ఆలోచనలే కొనసాగుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.రాజకీయ రంగంలో కుల ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది....