పాత్రికేయులపై చులకన భావన తగదు

ప్రజాప్రతినిధి//తిరుపతిజిల్లాజనవరి 8.తుడా నా  అడ్డా అంటే కుదరదు ఇంచార్జ్  వీసి మౌర్య     దురుసుతనం మానుకోవాలి  పరస్పర గౌరవం ముఖ్యం మౌర్య వైఖరికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన మీడియా మిత్రులు  ప్రజాస్వామ్యానికి మీడియా నాల్గవ స్తంభం లాంటిదని, అలాంటి మీడియా పైన వీసి మౌర్య అనుచితంగా ప్రవర్తించడ తగదని  తిరుపతి మీడియా మిత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుడా కార్యాలయంలో 60 సంవత్సరాల పైబడిన వారు కూడా కొనసాగుతుండడం పైన గౌరవ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై వివరణ కోరడానికి తుడ ఇంచార్జి విసి...