జగ్గారెడ్డి హామీ: సిద్దాపురం కాలనీలో ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు
•కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన మాట: 5 వేలకు ఇళ్ల స్థలాలు అందిస్తాం-జగ్గారెడ్డి•సదాశివపేటలో వాస్తవిక కార్యక్రమంలో 2,011 ఇళ్ల స్థలాలు మంజూరు చేయనున్నట్లు ప్రకటనం•నిరుపేదల కోసం ఇళ్ల స్థలాల కేటాయింపు హామీ, జిల్లా నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సదాశివపేట,జనవరి10(మనప్రజాప్రతినిధి) – సదాశివపేట పట్టణంలోని సిద్దాపురం కాలనీలో శనివారం జరిగిన కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ, 2014లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ప్రభుత్వ భూమిలో 5 వేల నిరుపేదలకు ఇళ్ల...