వార్డు అభివృద్ధిని చూసి మళ్లీ గెలిపించండి
-14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుంటుకు శిరీష-రాజు మనప్రజాప్రతినిధి,గజ్వేల్ వార్డు అభివృద్ధి చూసి, భారీ మెజార్టీతో మళ్ళీ గెలిపించాలని 14వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గుంటుకు శిరీష-రాజు వార్డు ప్రజలను అభ్యర్థించారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ లో ఎన్నికల కోలాహలంలో భాగంగా బుధవారం 14వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా గుంటుకు శిరీష రాజు తన నామినేషన్‌ను దాఖలు చేశారు. అంతకముందు, వార్డు నాయకులు, ప్రజలతో కలిసి స్థానిక సంతోషిమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి,అనంతరం గజ్వేల్ ఐఓసీ కార్యాలయంలోని రిటర్నింగ్...