ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు

-ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్యమనప్రజాప్రతినిధి//జనవరి 08 సునీల్ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో లూయిస్  బ్రెయిలీ 217 వా జయంతి వేడుకలు బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థ అంజయ్య మాట్లాడుతూ  ఈ లైబ్రరీలో భారతీయ భాషల స్కాన్ అండ్ రీడ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు దీని ద్వారా విజువల్లి ఛాలెంజ్ విద్యార్థులు ముద్రత పుస్తకాలను నేరుగా స్కాన్ చేసి చదవగలరని చెప్పారు ఆఫ్లైన్లతో పాటు గూగుల్ ఏఐ ఆధారిత ఆన్లైన్ విధానాలు కూడా...