manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 28 January 2026, 3:24 pm Editor : MANA PRAJA PRATINIDHI

13వ వార్డు అభ్యర్థిగా మహా రుద్రప్ప నామినేషన్

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 28:  పురపాలక సంఘం ఎన్నికల నామినేషన్ ల ప్రక్రియలో భాగంగా ఖేడ్ మున్సిపాలిటీలోని 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మహా రుద్రప్ప(మారుతి పటేల్) బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్బంగా మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు.