మల్లన్న సాగర్ రైట్ కెనాల్ పనులు త్వరలో పూర్తి: మంత్రి వివేక్ వెంకటస్వామి హామీ..
•కొండపాక మండల రైతుల సమస్యలను మంత్రి ముందుంచిన మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి•నీటి సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ నాయకుల వినతి పత్రం మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి24బందారం, మర్పడగా, అంకిరెడ్డిపల్లి, దర్గా గ్రామాలకు సంబంధించిన మల్లన్న సాగర్ రైట్ కెనాల్ కాలువ నిర్మాణంలో మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు శుక్రవారం తూప్రాన్‌లో మంత్రి వివేక్ వెంకటస్వామికి వినతి పత్రం అందజేశారు.ఈ కాలువ నిర్మాణంలో భాగంగా మొత్తం 16 కిలో మీటర్లకు గాను ఇప్పటికే 11 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన 5...