మనప్రజాప్రతినిధి/మనకొండూరు తేదీ 05 జనవరి
ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు ఆధ్వర్యంలో బదిలీ పై వెళుతున్న మండల వ్యవసాయ అధికారి సురేష్ రెడ్డి ని గ్రామ పంచాయతీలో శాలువాతో సత్కరించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్, మ్యాకల ఐలయ్య, బండారి కనుకయ్య, బైరి రాములు, దయ్యాల లక్ష్మణ్, దయ్యాల రామకృష్ణ, సురేష్ పాల్గొన్నారు.