బిఆర్ఎస్‌లోకి భారీ చేరికలు గులాబీ గూటికి ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్

మనప్రజాప్రతినిది రాజన్న సిరిసిల్లజనవరి 04కోనరావుపేట మండలంలో బిఆర్ఎస్ పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. కేసీఆర్ నాయకత్వంలో జరిగిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై వివిధ వర్గాల ప్రజలు, నాయకులు పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. తాజాగా నిజామాబాద్ గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్ తన అనుచరులతో కలిసి బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.మల్కపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో, వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో సింగం ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. వీరికి చల్మెడ...