గొల్లగూడెం సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డ్ ,మెంబర్లను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సన్మానించారు
సదాశివపేట జనవరి 8 (మన ప్రజా ప్రతినిధి)సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామ సర్పంచ్ మునిగే సుజాత నవీన్ కుమార్, ఉప సర్పంచ్ కొల్కూరి అశోక్ కుమార్, వార్డు మెంబర్లతో గురువారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను సదాశివపేటలో తన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ వారికి శుభాకాంక్షలు తెలిపి అభినందించి సన్మానించారు. అనంతరం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ను శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామ...