తెలంగాణలో మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు

•రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు •సిద్దిపేట జిల్లాలో ఐదు మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు 121 మున్సిపాలిటీలతో పాటు సిద్దిపేట జిల్లాలో చైర్మన్ కేటాయింపులుతెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, మున్సిపాలిటీల చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఏర్పడింది.రాష్ట్రంలోని మొత్తం 121 మున్సిపాలిటీల్లో38 స్థానాలు (31.4 శాతం) బీసీలకు, 17 స్థానాలు ఎస్సీలకు, 5 స్థానాలు ఎస్టీలకు, మిగిలిన 61 స్థానాలు జనరల్ కేటగిరీకి...