manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 9:25 am Posted by : Mana Praja Prathinidhi

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రోడ్డు భద్రత సదస్సు నిర్వహించారు

సదాశివపేట జనవరి 6 (మనప్రజాప్రతినిధి)

మంగళవారం రోజు సదాశివపేట మండలం గొల్లగూడెం గ్రామ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు సందర్భంగా మంగళవారం నిర్దేశించిన వేగ పరిమితికి లో  వాహనం నడపాలి అతివేగాన్ని నివారించాలి.  ఇండో బ్రిటిష్ ప్రైవేట్ ఐటిఐ కాలేజీలో(గొల్లగూడెం) నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రోడ్డు భద్రత సదస్సు నిర్వహించారు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు త్రిబుల్ రైడింగ్. మద్యం సేవించి నడపవద్దు డ్రంక్ అండ్ డ్రైవ్ మైనర్ బాలులు బైక్లు నడపడంపై మరియు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్. వాడకూడదు అవసరమైతే పక్కకు ఆపి మాట్లాడాలి  రోడ్డు దాటేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు కాలేజీ విద్యార్థులకు స్పష్టంగా తెలియజేశారు ఇందులో పాఠశాల ఉపాధ్యాయులు కూడా పాల్గొన్నారు