బిఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం-ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్ పార్టీలో చేరిక

మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.జనవరి4కోనరావుపేట మండలంలో భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీలోకి వలసల జోరు కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులు బిఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు.ఈ క్రమంలో నిజామాబాద్ గ్రామానికి చెందిన ప్రముఖ ఎన్ఆర్ఐ సింగం ప్రసాద్ తన అనుచరులతో కలిసి బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మల్కపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో, వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో సింగం ప్రసాద్ ఆధ్వర్యంలో సుమారు 100 మంది...