వెల్జీపూర్ గ్రామంలో ఎన్టీఆర్‌ 30వ వర్ధంతి కార్యక్రమం..

•ఎన్టీఆర్ ఆశయాలు తరతరాలకు స్ఫూర్తి-వెల్జీపూర్‌లో ఘననివాళులు. మనప్రజాప్రతినిధి//మనకొండూరు.జనవరి18తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా వెల్జీపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో మండల రజక సంఘం అధ్యక్షులు బొల్లారం పరుశురాం, వార్డు సభ్యులు బొల్లారం...