పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధే ధ్యేయం -ఆవుల రాజిరెడ్డి.

•నర్సాపూర్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి సూచన.మనప్రజాప్రతినిధి//నర్సాపూర్.జనవరి8:సర్పంచుల ఫోరం నూతన జిల్లా ఉపాధ్యక్షురాలిగా, వెల్దుర్తి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షురాలిగా ఎన్నికైన సంధ్య రామకృష్ణ రావును సన్మానించిన సందర్భంగా నర్సాపూర్ కాంగ్రెస్ ఇంచార్జి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, నూతనంగా ఎన్నికైన సర్పంచులు సమన్వయంతో పని చేస్తూ గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా నిలుస్తోందని, ఆ పార్టీ తరఫున సర్పంచులుగా గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు...