పరిటాల రవి ప్రజా రాజకీయాల్లో దూకుడుకు చిరునామా

- గ్రామీణ రాజకీయాలకు కొత్త భాష నేర్పిన నేత- వివాదాలు–పోరాటాల మధ్య నిలిచిన ప్రజాదరణ- చెరగని ముద్రగా నిలిచిన పరిటాల రవి స్మృతి ప్రజాప్రతినిధి,శ్రీను జనవరి 24 (మనప్రజాప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిన పరిటాల రవి వర్థంతి నేడు. ప్రజాసమస్యలను నేరుగా ప్రశ్నించే తత్వం, అధికారం ఎదుట వెనుకడుగు వేయని ధైర్యం ఆయన రాజకీయ జీవితం యొక్క మూలస్తంభాలు. ముఖ్యంగా అనంతపురం జిల్లా రాజకీయాలను ఆయన ఒక దశలో పూర్తిగా ప్రభావితం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో దోపిడీకి, అన్యాయాలకు వ్యతిరేకంగా...