అభివృద్ధి వైపు దూసుకెళ్తున్న పత్తేపురం సర్పంచ్ సోమిరెడ్డి
_ఫతేపురం గ్రామ సర్పంచ్ పనితనానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు._గ్రామ ప్రజలు కరెంటు కొరతపై తీవ్ర ఇబ్బందులు గురవుతున్న విషయం తెలుసుకొని ఏఈకి ఫతేపురం సర్పంచ్ నంద్యాల సోమిరెడ్డి చెప్పడంతో కొత్త ట్రాన్స్ పురం తక్షణమే పరిష్కారం చూపారు.. _కరెంటు కొరత సరిగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది చూసి తట్టుకోలేక అధికారులకు సమాచారం ఇవ్వడంతో తక్షణమే ట్రాన్స్పరం ఏర్పాటు.._ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు కోరిన సర్పంచ్, గెలిచిన తర్వాత గ్రామంలో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారుమనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల జనవరి18: సూర్యాపేట...