ప్రజా సమస్యలే నా అజెండా
•గెలిపిస్తే మూడో వార్డుకు శాశ్వత పరిష్కారాలు-బూడిది జ్యోతి గోపి •కాంగ్రెస్–సీపీఐ మద్దతుతో సీపీఎం అభ్యర్థి బూడిది జ్యోతి గోపి •15 ఏళ్ల ప్రజా పోరాట అనుభవంతో మూడో వార్డు అభివృద్ధికి హామీ•రోడ్లు, డ్రైనేజీ, వరద నివారణపై ప్రత్యేక దృష్టి – సీపీఎం అభ్యర్థి•సుత్తి–కొడవలి–నక్షత్రం గుర్తుకు ఓటేయాలని ఓటర్లకు విజ్ఞప్తి•గెలిపిస్తే మూడో వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానన్న జ్యోతి గోపి మనప్రజాప్రతినిధి//జనగామ.జనవరి31జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ పార్టీల మద్దతుతో మూడో వార్డులో పోటీ చేస్తున్న సీపీఎం పార్టీ అభ్యర్థి బూడిది జ్యోతి గోపి శుక్రవారం పార్టీ...