బాధితుడికే శిక్ష… నేరస్తుడికి రక్షణ?

- చట్టం ఎవరి పక్షాన నిలుస్తోంది?- న్యాయం ఆలస్యం… అన్యాయం శాశ్వతమా?- బాధితుడి పోరాటమే శిక్షగా మారుతోందా?గంజాయి శ్రీనివాస్,జనవరి10(మనప్రజాప్రతినిధి): నేరం చేసినవాడు శిక్ష అనుభవించాలి… బాధితుడికి న్యాయం జరగాలి. ఇది చట్ట వ్యవస్థ యొక్క మూల సూత్రం. కానీ నేటి పరిస్థితుల్లో ఈ సూత్రం తలకిందులవుతున్నదా? అన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. అనేక సందర్భాల్లో నేరస్తుడు వ్యవస్థ రక్షణలోకి వెళ్లిపోతే… బాధితుడే కోర్టుల చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ల మధ్య నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు… వ్యవస్థ వైఫల్యానికి...