ప్రజాప్రతినిధిపత్రిక కథనానికిస్పందించిన అధికార యంత్రాంగం..
_బ్రేకట్ట సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు గురవుతున్న వాహనదారులు, పాదాచారులు ఆ విషయం తెలుసుకున్న కార్యదర్శి, సర్పంచ్ తక్షణమే మరమ్మతులు చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా చేయడం జరిగింది.._కార్యదర్శి, గ్రామ సర్పంచ్ పనితనానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.._కార్యదర్శి, గ్రామ సర్పంచ్ దగ్గర ఉండి మరమ్మతులు చేపియడంతో గ్రామ ప్రజలు అదే మాకు కావలిసిన ప్రజా ప్రతినిధి అంటూ అభినందనలు తెలిపారు..మనప్రజాప్రతినిధి//నేరేడుచర్ల, జనవరి22: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల మండలం లాల్ లక్ష్మీపురం గ్రామంలో గత వారం రోజుల...