రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు

మెదక్//మనప్రజాప్రతినిధి జనవరి 7:అల్లాదుర్గ్ మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మెదక్ డిఎస్పీ శ్రీ ప్రసన్న కుమార్  అల్లాదుర్గ్సిఐ రేణుక రెడ్డి  ఎస్ ఐ శంకర్ కళాశాల లోని విద్యార్థులను ఉద్దేశించి డిఎస్పి రోడ్డు యాక్సిడెంట్ ల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాగే సైబర్ క్రైమ్ లో ప్రజలు ఎలా మోసపోతున్నారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయడం జరిగినది. ద్విచక్ర వాహనము నడిపేవారు తప్పకుండా హెల్మెట్ ధరించాలని సీట్ బెల్ట్ లేనిదే కారు నడపకూడదని మద్యం సేవించి వాహనములు...