రోడ్డుభద్రత ప్రతి ఒక్కరి బాధ్యత: కోనరావుపేట ఎస్సైప్రశాంత్ రెడ్డి

•‘ప్రాణాలతో గమ్యానికి చేరండి’‘ARRIVE అలివేలు కార్యక్రమంలో రోడ్డుభద్రతపై అవగాహనమనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి17రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని కోనరావుపేట ఎస్సై కే. ప్రశాంత్ రెడ్డి సూచించారు. శనివారం కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలో పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రాణాలతో గమ్యానికి చేరండి’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రాణాల కంటే విలువైనది మరొకటి లేదని, వాహనదారులు నిర్లక్ష్యం వహించకుండా రోడ్డు నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు...