manaprajaprathinidhi.com
Newspaper Banner
Date of Publish : 06 January 2026, 4:24 am Posted by : Mana Praja Prathinidhi

రోడ్డు భద్ర నియమాలు పాటించాలి

మెదక్//మనప్రజాప్రతినిధి జనవరి6:

అల్లాదుర్గ్ సిఐ రేణుక రెడ్డి రేణుక రెడ్డి వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించి సురక్షితంగా గమనిస్తున్నారు. అల్లాదుర్గ్ సిఐ రేణుక రెడ్డి అన్నారు రోడ్డు భద్రత ఉత్సాహ సందర్భంగా అల్లాదుర్గంలోని నేషనల్ హైవే అండర్ ప్లస్ బ్రిడ్జి వద్ద వాహన దారులకుఅవగాహన కల్పించారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి రోడ్డు నియమాలు పాటించాలని సిఐ రేణుక రెడ్డి తెలిపారుని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోడ్డు భద్ర నియమాలు పాటించాలని సూచించారు రాంగ్ రూట్లో ప్రాణం చేయరాదని కాల్డ్ ఇతర వాహనదారులు  స్వీట్ బెల్ట్ ధరించరా అన్నారు. అతివేగంగా వాహనదారు నలిపితే ప్రమాదాలు జరగవచ్చని మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ శంకర్ పోలీస్ సిబ్బంది. వాహనదారులు తదితరులు పాల్గొన్నారు.