15వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా రూబీన బేగం నజీబ్ నామినేషన్
నారాయణఖేడ్//నారాయణఖేడ్ జనవరి 29: నారాయణఖేడ్ మున్సిపాలిటీలోని 15వ వార్డు నుంచి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) కౌన్సిలర్ అభ్యర్థిగా రూబీన బేగం నజీబ్ గురువారం నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఇంతకుముందు నారాయణఖేడ్ మున్సిపాలిటీ చైర్మన్‌గా తాను,మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా తన భర్త నజీబ్ పట్టణ అభివృద్ధికి విశేష సేవలు అందించాము అన్నారు.పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి సహకారంతో డివైడర్, బట్టర్ ఫ్లై లైట్లు,ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేశాము అన్నారు.తనపై నమ్మకం ఉంచి...