శ్రీకాళహస్తిలో ఘనంగా సంక్రాంతి సంబరాలు-మహిళల ప్రతిభకు రంగోలి పోటీలు ఘన సత్కారం

శ్రీకాళహస్తి,జనవరి11(మనప్రజాప్రతినిధి): సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో మహిళల ప్రతిభను ప్రోత్సహించేందుకు రంగోలి పోటీలు ఘనంగా నిర్వహించ బడ్డాయి. ఈ కార్యక్రమాన్ని శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మరియు సతీమణి బొజ్జల రిషిత రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధులుగా బొజ్జల బృందమ్మవారి కుమారుడు, శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.పట్టణంలోని పొన్నాలమ్మ గుడి వద్ద వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణం లో జరిగిన పోటీలకు నియోజకవర్గం నలుమూలల నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగుల మేళవింపుతో...