పేద చిన్నారుల గుండెల్లో మళ్లీ జీవం నింపుతున్న సత్యసాయి సంజీవని
-కొండపాకలో విజయవంతంగా ముగిసిన చిన్నపిల్లల గుండె పరీక్షా శిబిరం•170 మంది పిల్లలకు 2D ఎకో పరీక్షలు-ఉచిత చికిత్సకు ఎంపిక•ఆపరేషన్లు చేయించుకున్న చిన్నారులకు సర్టిఫికెట్ల అందజేత•ఆర్థిక భారం లేకుండా ఉచిత గుండె వైద్యం: ట్రస్ట్ నిర్వాహకులు-సద్గురు శ్రీ మధుసూదన సాయిఆశీస్సులతో సేవా కార్యక్రమం మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.జనవరి31కొండపాక మండల కేంద్రంలో గల శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్నపిల్లల గుండె సంబంధిత ఉచిత పరీక్షా శిబిరం విజయవంతంగా ముగిసింది. ఈ శిబిరం ద్వారా గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు నాణ్యమైన...