చిన్నారుల గుండె ఆరోగ్యానికి సత్యసాయి సంజీవని ప్రత్యేక శిబిరం
•సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో ఉచిత వైద్య పరీక్షలు•చిన్న పిల్లల గుండె వ్యాధుల గుర్తింపుకు ప్రత్యేక స్క్రీనింగ్ క్యాంపుమనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి28కొండపాక శివారులో ఉన్న సత్యసాయి సంజీవని ఆసుపత్రిలో ఈ నెల 30న చిన్న పిల్లల కోసం ఉచిత గుండె స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించ నున్నట్లు ఆసుపత్రి చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ఈ శిబిరంలో పిల్లలకు గుండెకు సంబంధించిన వ్యాధులను గుర్తించే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు.ఈ క్యాంపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు. ఆసక్తి గల...